📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, July 4, 2026
Visitors: 1,300,165  |  568 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: జులై 20 నుండి ప్రారంభం..డే కేర్, ప్లే స్కూల్స్‌లో చిన్నారులపై అమానుషాలు: పిల్లల భద్రతకు గ్యారంటీ ఎక్కడ?జీవో 252 వివాదం: ఆర్టీసీకి లేఖ రాసి.. జర్నలిస్టులకు సర్క్యులర్ ఇవ్వని తెలంగాణ ఐ&పీఆర్..భారతదేశంలో ఏఐ నియంత్రణకు కేంద్రం కొత్త చట్టాలు!ఆపరేషన్ ముస్కాన్: చిన్నారుల పెదవులపై నవ్వులు పూయించే మహా యజ్ఞంLatest Breaking News from PressMeetతాజా వార్తలుపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: జులై 20 నుండి ప్రారంభం..డే కేర్, ప్లే స్కూల్స్‌లో చిన్నారులపై అమానుషాలు: పిల్లల భద్రతకు గ్యారంటీ ఎక్కడ?జీవో 252 వివాదం: ఆర్టీసీకి లేఖ రాసి.. జర్నలిస్టులకు సర్క్యులర్ ఇవ్వని తెలంగాణ ఐ&పీఆర్..భారతదేశంలో ఏఐ నియంత్రణకు కేంద్రం కొత్త చట్టాలు!ఆపరేషన్ ముస్కాన్: చిన్నారుల పెదవులపై నవ్వులు పూయించే మహా యజ్ఞం
National ⚡ AMP

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: జులై 20 నుండి ప్రారంభం..

July 4, 2026 5 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుండి ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసే ప్రసంగంతో ఈ పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!