📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, July 25, 2026
Visitors: 1,525,841  |  628 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు
జాతీయం - National ⚡ AMP

పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీ

June 6, 2026 June 6, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం పీఎం-ఆర్థిక సలహా మండలితో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. యుద్ధ ముగింపుపై అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో దేశీయంగా దాని ప్రభావాన్ని తగ్గించే వ్యూహాలపై చర్చించారు. భారత ఆర్థికవృద్ధిని మరింత బలోపేతం చేయడం, అంతర్జాతీయ ఒడుదొడుకులను తట్టుకునేలా మార్కెట్లను సిద్ధం చేయడం మరియు వ్యాపార అనుకూల వాతావరణం కోసం సంస్కరణలను వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!