📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, May 10, 2026
Visitors: 626,550  |  145 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలులెన్స్‌కార్ట్‌లో సేల్స్ అసోసియేట్ ఉద్యోగాలు (మెగా వాక్-ఇన్)తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం: లైన్ క్లియర్ చేసిన గవర్నర్తమిళనాడులో విజయ్ సర్కారుకు లైన్ క్లియర్: వీసీకే మద్దతుతో చేరిన బలంఅమెజాన్‌లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు (WFO)తమిళ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ : రాజ్యాంగ విరుద్ధమంటూ ఫైర్Latest Breaking News from PressMeetతాజా వార్తలులెన్స్‌కార్ట్‌లో సేల్స్ అసోసియేట్ ఉద్యోగాలు (మెగా వాక్-ఇన్)తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం: లైన్ క్లియర్ చేసిన గవర్నర్తమిళనాడులో విజయ్ సర్కారుకు లైన్ క్లియర్: వీసీకే మద్దతుతో చేరిన బలంఅమెజాన్‌లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు (WFO)తమిళ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ : రాజ్యాంగ విరుద్ధమంటూ ఫైర్
జాతీయం - National ⚡ AMP

తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం: లైన్ క్లియర్ చేసిన గవర్నర్

May 9, 2026 20 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తమిళనాడు రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో విజయ్ బలం 120కి చేరింది. రేపు (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!