📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, June 18, 2026
Visitors: 1,116,597  |  332 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమోదీ ప్రశాంతంగా ఉంటారు.. కానీ నిర్ణయాల్లో ‘టోటల్ కిల్లర్’: డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: ‘హెల్త్ కేర్ ట్రస్ట్’ బోర్డు ఏర్పాటుకాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) వాక్-ఇన్ డ్రైవ్ఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయంచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!Latest Breaking News from PressMeetతాజా వార్తలుమోదీ ప్రశాంతంగా ఉంటారు.. కానీ నిర్ణయాల్లో ‘టోటల్ కిల్లర్’: డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: ‘హెల్త్ కేర్ ట్రస్ట్’ బోర్డు ఏర్పాటుకాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) వాక్-ఇన్ డ్రైవ్ఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయంచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!
జాతీయం - National ⚡ AMP

90కి పైగా సీట్లలో టీవీకే ముందంజ – విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు

May 4, 2026 May 4, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) 90కి పైగా స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ సంచలనం సృష్టిస్తోంది. తొలి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ అంచనాలకు మించి
రాణిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. రహదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ శాంతిభద్రతలను
పర్యవేక్షిస్తున్నారు. సంబరాల్లో టీవీకే శ్రేణులు మునిగిపోయాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!