📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,023  |  457 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలు2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంLatest Breaking News from PressMeetతాజా వార్తలు2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
National ⚡ AMP

ఇండోర్‌లో పోలీసుల దొంగతనం: ఐదుగురు సిబ్బంది సస్పెన్షన్

April 21, 2026 April 21, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రక్షక భటులే దొంగలుగా మారి ఒక వ్యాపారి ఇంట్లో 22 తులాల బంగారాన్ని లూటీ చేయడం కలకలం రేపింది. ఆస్తి వివాదంలో వారెంట్ ఇచ్చేందుకు వెళ్లిన ఎస్ఐ సంజయ్ విష్ణోయ్ బృందం, సీసీటీవీలు ఆపి మాస్టర్ కీతో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బాధితుడిని అక్రమంగా నిర్బంధించి, డిజిటల్ రూపంలో లంచం కూడా వసూలు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయగా, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!