📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,369  |  280 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
National ⚡ AMP

నటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం: ‘నో క్యాస్ట్-నో రెలిజియన్’ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు

March 28, 2026 March 28, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మిళ నటుడు పార్తిబన్ కులమతాలకు అతీతంగా ఉండాలని నిర్ణయించుకుంటూ ‘నో క్యాస్ట్-నో రెలిజియన్’ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తన సామాజిక వర్గం పేరును పొరపాటున ప్రస్తావించడంతో నెటిజన్ల నుండి విమర్శలు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన ఆయన, తాను కులమతాలను నమ్మనని, కేవలం మాతృభాష తెలుగు అని చెప్పబోయి పొరపాటయ్యానని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అధికారికంగా కులమత రహిత ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!