📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,543  |  303 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
Andhra ⚡ AMP

దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు: జరిమానాల ద్వారా రూ. 223 కోట్ల ఆదాయం

March 21, 2026 March 21, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

An Indian passenger train in Kerala, India.

క్షిణ మధ్య రైల్వే (SCR) టికెట్ తనిఖీల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అరుదైన రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్ణయించిన రూ. 221.08 కోట్ల లక్ష్యాన్ని, గడువుకు 14 రోజుల ముందే అధిగమించి రూ. 223.60 కోట్ల జరిమానా వసూలు చేసింది. టికెట్ లేని ప్రయాణాలు, అక్రమ లగేజీ వంటి ఉల్లంఘనల ద్వారా ఈ భారీ ఆదాయం సమకూరింది. ముఖ్యంగా అక్టోబర్ 18, 2025న ఒక్కరోజే రూ. 1.85 కోట్లు వసూలు చేయడం విశేషం. రైల్వే సిబ్బంది అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ కొనియాడారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!