Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the page-views-count domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/pressmeet/public_html/wp-includes/functions.php on line 6121
Press Meet - Page 33 of 46 -

తెలంగాణను మరో బుల్‌డోజర్‌ రాజ్‌గా మారకుండా చూడండి : కేటీఆర్

ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం. తెలంగాణలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతున్నది. మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 పేదల ఇండ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన తీరుపైన కేటీఆర్…

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ రోజు ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తవనకు వచ్చింది. రేవంత్ వ్యాఖ్యలను మాజీ…

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం…ఒకరు మృతి

ఖమ్మం గ్రామీణ మండల పరిధిలోని ఎంవీపాలెం గ్రామానికి చెందిన నిదిగొండ పెద్దభిక్షం (50), వరలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. దంపతులిద్దరూ రెడ్డిపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్లో పనిచేస్తూ అక్కడే మూడు చక్రాల బండిపై ఐస్‌క్రీం విక్రయించుకుంటూ జీవిస్తున్నారు. సాయంత్రం వీరిద్దరూ బండి…

బడిపిల్లల భద్రతపై సెప్టెంబరు 24న ‘సుప్రీం’ విచారణ

దేశంలోని పలుచోట్ల స్కూళ్లలో బాలికలపై లైంగిక దాడి ఘటనలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. విద్యాసంస్థల్లో బాలల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలంటూ ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ స్వచ్ఛంద సంస్థ దాఖలు…

జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి అనుమతి

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,280 పోస్టులు ఉండగా.. వాటిలో 1654 గెస్ట్ లెక్చరర్స్, 449 కాంట్రాక్ట్ లెక్చరర్స్, 96…

పివి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి : సామాజిక సేవకులు కర్నె బాబూ రావు

పివి కాలనీ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ పోలీసు, ఎక్సైజ్ శాఖల సమన్యయం తో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని కోరుతూ మణుగూరు సామాజిక సేవకులు కర్నె బాబురావు బుధవారం నాడు ఏరియా యస్ ఓ టు జిఎం…

సీఎంఆర్‌ఎఫ్ అవకతవకలపై ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో సీఐడీ దాడులు

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా 17 ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు సోమవారం విస్తృత దాడులు నిర్వహించారు. ఆడిట్‌లో గత దశాబ్ద కాలంగా CMRF దరఖాస్తుల్లో గణనీయమైన…

సింగరేణిలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ యాజమాన్యం చర్యలు చేపట్టింది. అన్నిచోట్ల అంతర్గత ఏరియా స్థాయి ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని మూడు రోజుల క్రితం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది..…

పెద్దల కట్టడాలు కూల్చడం సంతోషమే, కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం : ఈటెల రాజేందర్

హైదరాబాద్ లో అక్రమంగా కట్టుకున్న పెద్దల కట్టడాలు కూల్చడం సంతోషమే, కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం.. హీరో లాగా ఫోజులు కొట్టే పద్ధతి మంచిది కాదు. 1956 లో ఈ రాష్ట్రం ఏర్పడితే 40 ఏళ్లు ఏలిన…

మహిళల కోసం ‘అవని’ ఖాతా : బంధన్‌ బ్యాంక్‌

మహిళా ఖాతాదారుల కోసం ‘అవని’ పేరిట ప్రత్యేక పొదుపు ఖాతాను ఆవిష్కరించినట్లు బంధన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ ఖాతాదారులకు ప్రత్యేక డెబిట్‌ కార్డు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా రూ.10లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా, కార్డు పోతే రూ.3.5 లక్షల…

te Telugu
error: Content is protected !!