📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, October 1, 2026
Visitors: 13,031  |  719 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుటీనేజర్ల భద్రత కోసం వాట్సప్ కీలక ఫీచర్లు: సరికొత్త పేరెంటల్ కంట్రోల్స్ విడుదలఫ్లై-దుబాయ్ కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై కో-పైలట్ కత్తితో దాడి.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ఏపీలో ఓటర్ల ప్రత్యేక సవరణ షెడ్యూల్ మార్పు: క్లెయిమ్‌ల గడువు పొడిగిస్తూ ఈసీఐ కీలక నిర్ణయం‘సిరిసిల్ల గడీని నేలమట్టం చేస్తాం’: కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు.. అక్రమాస్తులపై త్వరలో పార్ట్-2 బాంబ్అక్టోబర్ 2026 సంవత్సరానికి గాను ద్వాదశ (12) రాశుల వారి సంపూర్ణ రాశి ఫలాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుటీనేజర్ల భద్రత కోసం వాట్సప్ కీలక ఫీచర్లు: సరికొత్త పేరెంటల్ కంట్రోల్స్ విడుదలఫ్లై-దుబాయ్ కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై కో-పైలట్ కత్తితో దాడి.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ఏపీలో ఓటర్ల ప్రత్యేక సవరణ షెడ్యూల్ మార్పు: క్లెయిమ్‌ల గడువు పొడిగిస్తూ ఈసీఐ కీలక నిర్ణయం‘సిరిసిల్ల గడీని నేలమట్టం చేస్తాం’: కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు.. అక్రమాస్తులపై త్వరలో పార్ట్-2 బాంబ్అక్టోబర్ 2026 సంవత్సరానికి గాను ద్వాదశ (12) రాశుల వారి సంపూర్ణ రాశి ఫలాలు
Career ⚡ AMP

యూజీసీ-నెట్‌ 3 సబ్జెక్టులకు రీ-ఎగ్జామ్: ఎన్‌టీఏ కీలక ప్రకటన

August 16, 2026 August 16, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

యూజీసీ-నెట్ (UGC-NET) ప్రవేశ పరీక్షలకు సంబంధించి కొన్ని సబ్జెక్టుల్లో తప్పులు దొర్లడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

రీ-ఎగ్జామ్ షెడ్యూల్ వివరాలు:

  • ఇంగ్లిష్: సెప్టెంబర్ 9 (షిఫ్ట్-1: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు)
  • కామర్స్: సెప్టెంబర్ 9 (షిఫ్ట్-2: మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు)
  • సోషియాలజీ: సెప్టెంబర్ 10 (ఉదయం 9 గంటల నుండి)

కీ & రెస్పాన్స్ కాపీలు:

జూన్ 22 నుండి 30 వరకు మొత్తం 87 సబ్జెక్టులకు ఎన్‌టీఏ పరీక్షలు నిర్వహించగా, రీ-ఎగ్జామ్ ఉన్న 3 సబ్జెక్టులు మినహా మిగిలిన 84 సబ్జెక్టులకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీలు, అభ్యర్థుల రెస్పాన్స్ కాపీలను ఎన్‌టీఏ తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!