📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,537  |  603 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంLatest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదం
జాతీయం - National ⚡ AMP

తృటిలో తప్పిన ప్రమాదం: నల్గొండలో ప్రైవేటు బస్సు దగ్ధం

May 30, 2026 May 30, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

నల్గొండ జిల్లా పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఈ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించేశారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ప్రయాణికుల లగేజీ మొత్తం పూర్తిగా కాలిపోగా, షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మరిన్ని జిల్లా, స్తానిక వార్తలతో పాటు ఉపాధి అవకాశాల కోసం PRESS MEET న్యూస్ యాప్ ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!