📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,449  |  573 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంLatest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదం
జాతీయం - National ⚡ AMP

ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ ఫైర్: సీఎం పదవికి రాజీనామా చేయను

May 5, 2026 May 5, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

పశ్చిమ బెంగాల్‌లో తాము భాజపాతో కాదు, ఆ పార్టీకి మద్దతుగా పనిచేసిన ఎన్నికల సంఘంతో పోరాడామని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈవీఎంల తారుమారు, అధికారుల బదిలీలు, ఓటర్ల తొలగింపు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని మండిపడ్డారు. లెక్కింపులో అవకతవకలు జరిగాయని, 100 స్థానాల్లో తమ గెలుపును కాజేశారని ఆరోపించారు. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఇండియా కూటమి బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఎన్నికల అనంతర హింసపై నిజనిర్ధరణకు 10 మందితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!