📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,591  |  306 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
National ⚡ AMP

అత్తమామలకు భరణం..‘చట్టపర’ బాధ్యత కాదు: అలహాబాద్ హైకోర్టు

March 30, 2026 March 30, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

నైతిక బాధ్యతను చట్టపరమైన విధిగా పరిగణించలేమని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు వృద్ధ దంపతుల భరణం పిటిషన్‌ను కొట్టివేసింది. మరణించిన కానిస్టేబుల్ తల్లిదండ్రులు తమ కోడలి నుంచి భరణం కోరగా, బీఎన్‌ఎస్ సెక్షన్ 144 ప్రకారం అత్తమామలు భరణానికి అర్హులు కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ సెక్షన్ కేవలం భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు మాత్రమే రక్షణ కల్పిస్తుందని, చట్టంలో లేని నిబంధనలను నైతికత ప్రాతిపదికన అమలు చేయలేమని ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే హైకోర్టు సమర్థించింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!