ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అత్యాధునిక ఏఐ ఫీచర్లతో కూడిన సొంత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో పాటు ప్రైమ్ వీడియో, మ్యూజిక్ మరియు షాపింగ్ సేవలను అత్యంత సులభతరం చేసేలా దీనిని రూపొందిస్తున్నారు. సాధారణ ఫోన్ విధులతో పాటు ఇది ప్రత్యేక ఏఐ సేవలను అందించనుంది. ధర, విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ ప్రాజెక్టు ఆశించినట్లుగా సాగకపోతే అమెజాన్ దీనిని విరమించుకునే అవకాశం కూడా ఉందని సమాచారం.
![]()




