📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, October 23, 2026
Visitors: 94,917  |  332 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టు
Telangana ⚡ AMP

ఖమ్మం భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో

March 18, 2026 March 18, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇక్కడ ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ న్యాయం చేయాలని, అసలైన లబ్ధిదారులను గుర్తించి అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. కేవలం 311 మందికే కాకుండా బాధితులందరికీ ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేస్తూ, భూదాన్ భూములపై యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి చర్యలను నిలిపివేసింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!