📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, June 8, 2026
Visitors: 983,599  |  377 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావుLatest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావు
National ⚡ AMP

తండ్రి ప్రేమకు నిదర్శనం: పసికందును చూసి ఉద్వేగానికి గురైన తండ్రి

March 9, 2026 March 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

చెన్నైకి చెందిన ఒక వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. లేబర్ రూమ్ బయట వేచి ఉన్న తండ్రికి అప్పుడే పుట్టిన బిడ్డను చూపిస్తుండగా, ఆయన ఎంతో కంగారుపడి, బిడ్డను ఎలా ఎత్తుకోవాలో తెలియక భయపడటం ఆ వీడియోలో కనిపిస్తుంది. డాక్టర్ సర్దిచెప్పి బిడ్డను చేతుల్లో పెట్టగానే, తన ప్రతిరూపాన్ని చూసి ఆ తండ్రి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ అపురూప దృశ్యం పితృప్రేమకు నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకు ఈ హృదయ విదారక వీడియోకు 20 కోట్ల వ్యూస్ రావడం విశేషం.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!