📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, June 8, 2026
Visitors: 983,604  |  378 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావుLatest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావు
Crime ⚡ AMP

బీమా సొమ్ము కోసం భర్తను చంపించిన భార్య: ఖమ్మంలో దారుణం

March 9, 2026 March 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

బీమా సొమ్ము కోసం కట్టుకున్న భర్తనే కారుతో ఢీకొట్టించి చంపిన కిరాతక ఘటన ఖమ్మం నగరంలోని గాంధీనగర్‌లో వెలుగుచూసింది. అనారోగ్యంతో ఉన్న భర్త రవి త్వరలోనే చనిపోతాడనే ఉద్దేశంతో భార్య ప్రశాంతి గత జూలైలో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ చేయించింది. అయితే 9 నెలలైనా అతను చనిపోకపోవడంతో, బీమా డబ్బుల కోసం తన సోదరుడు శ్రీనివాస్‌తో కలిసి పథకం వేసింది. ఈ నెల 2న రవికి మద్యం తాగించి, కారుతో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారించడంతో ఈ దారుణం బయటపడింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!