📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, June 8, 2026
Visitors: 983,600  |  377 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావుLatest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావు
Telangana ⚡ AMP

సైబర్ బ్లాక్ మెయిలింగ్‌పై అప్రమత్తంగా ఉండండి: డీజీ శిఖా గోయల్

March 9, 2026 March 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మహిళలు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండాలని, సైబర్ బ్లాక్ మెయిలింగ్‌కు భయపడవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోల పేరుతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే పంపవద్దని, ఒక్కసారి పంపితే పదే పదే వేధిస్తారని హెచ్చరించారు. ఇలాంటి సమయాల్లో మౌనంగా ఉండకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ధైర్యంగా ఉండి అవగాహనతోనే ఇటువంటి నేరాలను అరికట్టవచ్చని మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!