📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, July 24, 2026
Visitors: 1,523,698  |  712 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు
Telangana ⚡ AMP

పునరుద్ధరించిన శాసనమండలి నూతన భవనం ప్రారంభం

March 9, 2026 March 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులతో కలిసి నూతన భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలిలోని తన గదిలో సీఎం పూజలు నిర్వహించారు. అనంతరం సెంట్రల్ హాల్ ఏర్పాటుపై అధికారులతో చర్చించి, కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!