March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Uncategorized • Sep 9, 2024

బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్య యత్నం

TG: బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆకాష్‌ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. అతని భార్య పలు మార్లు ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ కోసం పలుమార్లు పిలుస్తుండటంపై ఆగ్రహంతో, పెట్రోల్ పోసుకొని…

Loading

📅 September 9, 2024🏷 Uncategorized
World • Sep 9, 2024

ఇండోనేషియాలో తప్పిన విమాన ప్రమాదం , ప్రయాణికులు సురక్షితం

ఇండోనేషియాలో పపువాలో సోమవారం విమాన ప్రమాదం తప్పింది. ట్రిగానా ఎయిర్‌కు చెందిన ATR 42-500 విమానం జయపురాకు టేకాఫ్ అవుతుండగా రన్‌వే నుంచి స్కిడ్‌ అయి సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయింది. 42 మంది ప్రయాణికులు,…

Loading

📅 September 9, 2024🏷 World
Uncategorized • Sep 9, 2024

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ

TG: తెలంగాణ శాసనసభలో మూడు కీలక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్. పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్…

Loading

📅 September 9, 2024🏷 Uncategorized
Telangana • Sep 9, 2024

వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, పరిహారం : మంత్రి పొంగులేటి

TG: వరదల వల్ల ఇల్లు కూలిన లేదా దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇల్లు…

Loading

📅 September 9, 2024🏷 Telangana
Crime • Sep 9, 2024

బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్‌షీట్‌ దాఖలు

బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఐసిస్‌ ఆల్‌ హింద్‌ గ్రూప్‌కు చెందిన ముసవిర్‌, మతీన్‌, మునీర్‌, షరీఫ్‌లపై అభియోగాలు మోపింది. నిందితులు డార్క్‌వెబ్‌ ద్వారా పరిచయాలు పెంచుకుని, ఐసిస్‌…

Loading

📅 September 9, 2024🏷 Crime
Uncategorized • Sep 9, 2024

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ రేపు వాదనలు

TG: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. హుస్సేన్‌సాగర్‌ పరిరక్షణ బాధ్యత హైడ్రాకు ఉన్నందున వారిని ప్రతివాదిగా…

Loading

📅 September 9, 2024🏷 Uncategorized
Uncategorized • Sep 9, 2024

చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం ఇవ్వండి : సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ

TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ మరియు చర్లపల్లి టెర్మినల్‌ రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలంటూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ…

Loading

📅 September 9, 2024🏷 Uncategorized
Uncategorized • Sep 9, 2024

ఇండియన్‌ హ్యాండ్లూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన “చేనేత అభయహస్తం” లోగోను ఆవిష్కరించారు. నేతన్నకు చేయూత పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.290 కోట్ల నిధులు…

Loading

📅 September 9, 2024🏷 Uncategorized
National • Sep 9, 2024

కోల్‌కతా హత్యాచార ఘటనపై తదుపరి విచారణను వారంపాటు వాయిదా

కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతోంది. సీబీఐ తమ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించగా, ఫోరెన్సిక్‌ నమూనాలు ఎయిమ్స్‌కు పంపుతామని తెలిపారు. సీబీఐకు వారంలో స్టేటస్ రిపోర్ట్‌ ఇవ్వాలని ఆదేశించారు. వైద్యుల భద్రతపై తీసుకున్న…

Loading

📅 September 9, 2024🏷 National
Uncategorized • Sep 9, 2024

4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తాం

బీఆర్ఎస్ తరఫున న్యాయవాది గండ్ర మోహన్ రావు మాట్లాడుతూ, పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు స్పీకర్‌కు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించడాన్ని సత్కరించారన్నారు.…

Loading

📅 September 9, 2024🏷 Uncategorized
error: Content is protected !!