గవిమఠం ఆస్తులు ఎక్కడున్నా కాపాడటమే లక్ష్యం : ఉత్తరాధికారి డాక్టర్ శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామి

ఉరవకొండ : గవి మఠానికి చెందిన ఆస్తులు ఎక్కడున్నా కాపాడటమే తన లక్ష్యమని ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్ర స్వామి అన్నారు. స్థానిక గవి మఠంలో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్ర…

విశాఖలో దారుణ ఘటన : నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసిన భార్య

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం నేరెళ్లవలసలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త నందిక కృష్ణపై భార్య గౌతమి వేడి నీళ్లు పోసింది. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య…

చేపల కోసం వెళ్లి ఊబిలో చిక్కుకున్న వృద్ధుడిని రక్షించిన యువకులు

ఏలూరు జ్యూట్ మిల్లు సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కింద చేపలు, నత్తలు పట్టేందుకు వెళ్లిన బాజీరావు అనే వృద్ధుడు ఊబిలో చిక్కుకుని ప్రాణభయంతో కేకలు వేశాడు. అతని అరుపులు విన్న స్థానిక యువకులు స్పందించి, తాడుతో సహాయం చేసి వెంటనే…

ఓటమి తర్వాత అంబేద్కర్ గారి హెచ్చరిక – నేతలు పార్టీకి కాదు, సమాజానికి బద్ధులై ఉండాలి

1952: ఓటమిలో గొప్ప విజయం 1952లో భారతదేశంలో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓడిపోవడం చారిత్రాత్మక ఘటన. ఈ ఓటమిని అంబేద్కర్ సార్ధకంగా మలిచిన విధానం, ఆయన దృష్టిలో నిజమైన నాయకత్వానికి అర్థం ఏమిటనేది స్పష్టంగా తెలియజేసింది.…

దేశానికి తొలి బౌద్ధ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇచ్చిన దళిత ఉద్యమ సింహం – రామకృష్ణ సూర్యభాన్ గావాయి

భారత రాజ్యాంగాన్ని జీవంగా మార్చిన మహాత్ముడిగా, దళిత ప్రజల హక్కుల కోసం శ్రమించిన సమకాలీన అంబేద్కరాయితిగా చరిత్రలో నిలిచిన రామకృష్ణ సూర్యభాన్ గావాయి (1929 అక్టోబర్ 30 – 2015 జూలై 26) జీవితం ఒక ఉద్యమానిదే. ఆయన బౌద్ధ పంథాన్ని…

బాలల రక్షణ కోసం అంకితమైన జీవితం – అచ్యుత రావు గారి సేవా గాథ

బాలల సంక్షేమానికి తొలి అడుగులు 1985లో పి. అచ్యుత రావు గారు బాలల హక్కుల కోసం తన సేవా యాత్ర ప్రారంభించారు. ‘బాల సంఘం’ అనే పేరుతో ఏర్పాటైన ఈ సంస్థ బాలల విజ్ఞానానికి, వినోదానికి పెద్ద పీట వేసింది. అయితే,…

“ఉచిత బస్సు ప్రయాణం – మహిళలకు వరమా?” అసౌకర్యాల వేదికగా మారిందా?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంను శుభ సంకేతంగా చూడటం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసిన మొదటి ఫైలే ఈ పథకం కావడం, తొలి దశలో దీనికి…

జస్టిస్‌ వర్మపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు – అభిశంసన తీర్మానంపై దృష్టి

డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై నోట్ల కట్టలు ఇంట్లో దొరికిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ అత్యవసర పిటిషన్‌ దాఖలై ఉండగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్ గవాయ్, జస్టిస్‌…

క్యాబ్‌ అగ్రిగేటర్లపై ప్రభుత్వం దృష్టిసారింపు – పీక్‌ అవర్‌ దందాకు చెక్‌, ప్రయాణికులకు భరోసా

తెలంగాణలో ప్రయాణికులకు ఊరట కలిగించేలా, క్యాబ్‌ సర్వీసులపై తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించబోతోంది. ఓలా, ఉబర్, రాపిడో లాంటి ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్లు రాష్ట్రంలో దాదాపు 11 ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రభుత్వ నియంత్రణలోకి రాలేదు. ఈ ఖాళీ…

ప్రేమ పెళ్లికి శిక్షగా చిత్రహింసలు – గ్రామ పెద్దల పాశవికత్వం

ప్రేమించడమే తప్పయితే, పెళ్లి చేసుకోవడమే శిక్షకు కారణమైతే… మన సమాజం ఏ దిశగా వెళ్తోంది అన్నది సీరియస్‌గా ఆలోచించాల్సిన అంశం. అలాంటి నరమానవత్వం హీన ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కంజమజ్జిరా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రేమ పెళ్లి చేసుకున్న…

error: Content is protected !!