నిరుద్యోగులకు శుభవార్త అందించిన రేవంత్ సర్కార్
నిరుద్యోగులకు శుభవార్త అందించిన రేవంత్ సర్కార్. పార్లమెంట్ ఎన్నికల కారణంగా రాష్ట్ర పరిపాలన స్తంభించిపోయిందని, రెండు వారాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్‌లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రచురించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.…