ఆపరేషన్ సిందూర్‌పై విదేశీ మీడియా తప్పుడు ప్రచారం — దోవల్ ఘాటు స్పందన
ఆపరేషన్ సిందూర్ సందర్భంలో పాకిస్థాన్ దాడుల వల్ల భారత్‌కు నష్టం జరిగిందని విదేశీ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఖండించారు. దేశ రక్షణపై అనవసరంగా అపోహలు కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని…