క్యాబ్ అగ్రిగేటర్లపై ప్రభుత్వం దృష్టిసారింపు – పీక్ అవర్ దందాకు చెక్, ప్రయాణికులకు భరోసా
తెలంగాణలో ప్రయాణికులకు ఊరట కలిగించేలా, క్యాబ్ సర్వీసులపై తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించబోతోంది. ఓలా, ఉబర్, రాపిడో లాంటి ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్లు రాష్ట్రంలో దాదాపు 11 ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రభుత్వ నియంత్రణలోకి రాలేదు. ఈ ఖాళీ…