📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 14, 2026
Visitors: 1,783,999  |  1741 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్త బీమా వ్యవస్థ, ధాన్యం మార్కెట్ ఏర్పాటుపై బ్రిక్స్‌లో పుతిన్ కీలక ప్రతిపాదనలు..విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీకి తప్పిన పెను ప్రమాదంతెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ నత్తనడక.. లక్షల ఓట్లపై ఆందోళనఆవు పేడతో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, స్పేస్‌సూట్లు.. కొత్త సాంకేతికతకు శ్రీకారంఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్త బీమా వ్యవస్థ, ధాన్యం మార్కెట్ ఏర్పాటుపై బ్రిక్స్‌లో పుతిన్ కీలక ప్రతిపాదనలు..విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీకి తప్పిన పెను ప్రమాదంతెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ నత్తనడక.. లక్షల ఓట్లపై ఆందోళనఆవు పేడతో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, స్పేస్‌సూట్లు.. కొత్త సాంకేతికతకు శ్రీకారంఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలు

విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీకి తప్పిన పెను ప్రమాదం

September 14, 2026 1 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

హైదరాబాద్‌ మౌలాలీ సమీపంలో విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలు తెగిపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దాలతో కొందరు రైలు దిగి పరుగులు తీశారు. అప్రమత్తమైన లోకోపైలట్‌ వెంటనే రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే, విద్యుత్‌ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సాంకేతిక లోపాన్ని పరిశీలించారు. విద్యుత్‌ తీగలను పునరుద్ధరించిన అనంతరం అదే రైలులో ప్రయాణికులను సికింద్రాబాద్‌కు తరలించారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *