📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, August 26, 2026
Visitors: 1,677,593  |  14 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధం

దిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు

August 25, 2026 10 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

దేశ రాజధాని దిల్లీలో స్వైన్‌ఫ్లూ (H1N1) కేసులు 2,308కు చేరాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 3,000 ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదైనట్లు వైద్యశాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్యులు, మందులు, ఐసొలేషన్ వార్డులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా అత్యవసర సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొత్తరకం స్వైన్‌ఫ్లూ వైరస్ గుర్తించలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేయడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *