📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, August 26, 2026
Visitors: 1,677,591  |  14 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధం

60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌

August 25, 2026 10 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన మహిళలకు రాష్ట్ర రవాణా బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ‘లోకమాత అహిల్యాభాయి మాతృశక్తి యోజన’కు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆధార్ లేదా ఓటర్‌ ఐడీ చూపించి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. సుమారు కోటి మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుండగా, ప్రభుత్వం నెలకు రూ.22.50 కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *