📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, August 26, 2026
Visitors: 1,677,565  |  1252 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధం

వివాహేతర సంబంధం.. భర్త హత్య

August 25, 2026 11 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో దానయ్య (38) హత్యకు గురయ్యాడు. భార్య శారద, వరుసకు కుమారుడైన రాపోలు శివతో కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పొలం వద్ద శివ రాళ్లతో దానయ్యపై దాడి చేయగా, శారద అతడి కాళ్లు పట్టుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఇద్దరూ పరారయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితుల పాత్ర వెలుగులోకి రావడంతో శారద, శివను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *