📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,295  |  537 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాLatest Breaking News from PressMeetతాజా వార్తలుభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా

అంత్యోదయ స్కీమ్‌లో మార్పులు: కేంద్రం కీలక నిర్ణయం.. వ్యక్తికి 7 కిలోల రేషన్

June 25, 2026 June 25, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

దేశంలో అంత్యోదయ అన్నయోజన (AAY) రేషన్ కోటాలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026’ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై కుటుంబంతో సంబంధం లేకుండా, లబ్ధిదారుల్లో ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున రేషన్ ఇవ్వనున్నారు. అయితే ఒక కుటుంబానికి ఇచ్చే గరిష్ట కోటాను 35 కిలోలకే పరిమితం చేశారు. ఈ ప్రతిపాదనల వల్ల ఐదుగురు కంటే తక్కువ సభ్యులున్న చిన్న కుటుంబాల రేషన్ కోటాలో కోత పడనుంది. ఈ బిల్లుపై జూలై 13 లోగా సలహాలు పంపవచ్చని కేంద్రం పేర్కొంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *