📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, August 26, 2026
Visitors: 1,677,635  |  39 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధం

పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్ష

June 25, 2026 June 25, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించారు. ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఆయన ఈ దీక్షను ఆచరిస్తారు. మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టేందుకు దీనిని పాటిస్తున్నట్లు తెలిపారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో సునీల్‌కుమార్, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక అష్టోత్తర పూజలు నిర్వహించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *