📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, September 19, 2026
Visitors: 13,574  |  372 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుటీజీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలనవజాత శిశువులకు బంగారు ఉంగరం.. సెప్టెంబర్ 28 నుంచి పథకంరాజీవ్ యువ వికాసంపై కీలక అప్‌డేట్.. నవంబర్ 19 నుంచి రూ.లక్ష సాయంభారత్‌పై 100 శాతం టారిఫ్‌లకు అమెరికా బిల్లుయూపీఐపై ఛార్జీలు.. ఎవరు చెల్లించాలి?Latest Breaking News from PressMeetతాజా వార్తలుటీజీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలనవజాత శిశువులకు బంగారు ఉంగరం.. సెప్టెంబర్ 28 నుంచి పథకంరాజీవ్ యువ వికాసంపై కీలక అప్‌డేట్.. నవంబర్ 19 నుంచి రూ.లక్ష సాయంభారత్‌పై 100 శాతం టారిఫ్‌లకు అమెరికా బిల్లుయూపీఐపై ఛార్జీలు.. ఎవరు చెల్లించాలి?

ఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయం

June 16, 2026 June 16, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

దేశంలో సిరప్ ఆధారిత ఔషధాల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందు వంటి సిరప్‌లను డాక్టర్ చీటీ లేకుండా కెమిస్ట్‌లు నేరుగా విక్రయించడాన్ని నిషేధించింది. ఈ మేరకు 1945 ఔషధ నిబంధనల ‘షెడ్యూల్ K’ నుండి సిరప్‌లను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దగ్గు మందుల నాణ్యత, భద్రతా లోపాలపై వెల్లువెత్తిన ఆందోళనల నేపథ్యంలో, డీటీఏబీ (DTAB) సంప్రదింపులతో సిరప్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ తక్షణ నిర్ణయం తీసుకుంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *