📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, June 11, 2026
Visitors: 1,027,985  |  338 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించిన యాహూ.. ఎలా పతనమైంది?లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!Latest Breaking News from PressMeetతాజా వార్తలుహౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించిన యాహూ.. ఎలా పతనమైంది?లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!

జమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలు

June 11, 2026 10 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన గాలింపు చర్యల్లో ఉగ్రవాదుల సరికొత్త పన్నాగాలు వెలుగుచూశాయి. డ్రోన్లు, నిఘా నేత్రాలకు చిక్కకుండా ఉండేందుకు ఉగ్రమూకలు గుహలకు బదులుగా అత్యాధునిక సౌకర్యాలు, నిత్యావసరాలతో కూడిన పక్కా కాంక్రీట్ బంకర్లను నిర్మించుకుంటున్నారు. ‘ఆపరేషన్ షెరువాలీ’లో భాగంగా సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులు రాజౌరీ అడవుల్లో ఒక పెద్ద బంకర్‌ను గుర్తించి పేల్చివేశారు. ఈ ప్రాంతంలో మరికొన్ని బంకర్లు ఉండే అవకాశముండటంతో గాలింపు ముమ్మరం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *