📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,465  |  573 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంLatest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదం

లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!

June 9, 2026 June 9, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీని ప్రస్తుతం ఉన్న 20 ఏళ్ల నుంచి ఏకంగా 50 ఏళ్లకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఆర్టీఓ (RTO) కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వాహనాల యాజమాన్య హక్కుల బదిలీ (Ownership Transfer), పర్మిట్ల పునరుద్ధరణ వంటి సేవలను 100 శాతం ఆన్‌లైన్ చేయాలని యోచిస్తోంది. డిజిటల్ ఫీజుల ద్వారా రాష్ట్రాల ఆదాయానికి గండిపడకుండా చూస్తూనే, నిబంధనలు ఉల్లంఘించే వారి కోసం నెగెటివ్ పాయింట్ల ఆధారిత లైసెన్స్ రద్దు విధానాన్ని తీసుకురానున్నట్లు సమాచారం.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *