📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,440  |  572 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంLatest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదం

పెళ్లి చేసుకోకపోతే మోసం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

June 9, 2026 June 9, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

యువతీ యువకుల మధ్య సంబంధం వివాహానికి దారి తీయనంత మాత్రాన అది మోసం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి పేరుతో శారీరక సంబంధం పెట్టుకుని మోసగించాడనే ఆరోపణలతో తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ గాజుల తిరుపతి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. వివాహపూర్వ సంబంధాలు చట్టవిరుద్ధం కావని, బాధితురాలు లోక్‌అదాలత్‌లో రాజీకి అంగీకరించినందున అభ్యర్థి నైతికతను అనుమానిస్తూ ఉద్యోగం నిరాకరించడం ఏకపక్షమని పేర్కొంటూ ఉన్నత న్యాయస్థానం అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *