📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,442  |  572 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంLatest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదం

పరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టు

June 4, 2026 June 4, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

వివాహం అనేది పరస్పర గౌరవం, ఉమ్మడి ఆశలు, సమాన బాధ్యతలపై ఆధారపడిన గాఢమైన భాగస్వామ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుదీర్ఘ వైవాహిక వివాదాలు దాంపత్య బంధాన్ని కాగితాలకే పరిమితం చేస్తాయని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం పేర్కొంది. 15 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్న ఓ వైద్య దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. భార్య దాంపత్య జీవితానికి అంగీకరించకుండా మానసికంగా వేధిస్తోందన్న భర్త ఆరోపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *