📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,269  |  532 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాLatest Breaking News from PressMeetతాజా వార్తలుభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా

దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

May 21, 2026 May 21, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రానున్న పదేళ్లలో దేశంలో కొత్తగా 100 విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. బుధవారం రాంచీ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం ‘ఉడాన్ యాత్రీ కేఫ్’, ‘ఫ్లైబ్రరీ’ (గ్రంథాలయం)లను ఆయన ప్రారంభించారు. త్వరలోనే రూ. 29 వేల కోట్లతో ‘ఉడాన్-2’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. విమాన ప్రయాణికులకు ఊరటనిస్తూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలతో పాటు, ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *