📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,534,773  |  752 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రధాని పిలుపుకు స్పందన: ఎడ్లబండిపై పెళ్లి ఊరేగింపు నిర్వహించిన కానిస్టేబుల్

May 14, 2026 May 14, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు ఛత్తీస్‌గఢ్‌లో విశేష స్పందన లభించింది. నారాయణ్‌పుర్‌ ఎస్పీ గన్‌మెన్ కుబేర్ దెహారీ తన పెళ్లి బారాత్‌ కోసం కార్లను కాదని, ఎడ్లబండ్లను ఎంచుకున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలోని వధువు ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండిపైనే వెళ్లారు. ఈ నిర్ణయం ఇంధన ఆదాకే కాక, మన సంస్కృతిని కాపాడటానికేనని ఆయన తెలిపారు. కుబేర్ చొరవను అభినందిస్తూ రాష్ట్ర మంత్రి కేదార్ కశ్యప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *