📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, July 26, 2026
Visitors: 1,530,868  |  681 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టు

పాఠశాలల ప్రారంభం: విద్యార్థులతో ‘యాంటీ డ్రగ్స్’ ప్రతిజ్ఞ

May 12, 2026 May 12, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలిపారు. గవర్నర్ సూచన మేరకు హైదరాబాద్‌లో భారీ సభ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే, అదే రోజు విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులతో కూడిన స్కూల్ కిట్లను అందజేయనున్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాల సమయంలోనే విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి ‘యాంటీ డ్రగ్ అఫిడవిట్’ తీసుకోవడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *