📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,767,338  |  447 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

మండిపోతున్న వంట నూనెల ధరలు: నెల రోజుల్లోనే 22 శాతం పెరుగుదల

May 2, 2026 May 2, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

అంతర్జాతీయ యుద్ధ పరిణామాల ప్రభావం భారతీయుల వంటింటిపై పడింది. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల రవాణా ఖర్చులు పెరగడంతో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెల రోజుల్లోనే కిలో నూనె ధర 22 శాతం పెరిగింది. సన్ ఫ్లవర్ ఆయిల్ రూ. 200లకు చేరగా, పామాయిల్ రూ. 145కు పెరిగింది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలను నియంత్రించాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ ధరలతో పాటు నూనె ధరలు పెరగడం పెను భారంగా మారింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *