📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,256  |  531 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాLatest Breaking News from PressMeetతాజా వార్తలుభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా

ముందే పలకరించనున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ కీలక ప్రకటన

May 2, 2026 May 2, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం
(ఐఎండీ) తెలిపింది. ఈనెల 14 నుండి 16 మధ్య ఇవి అండమాన్ నికోబార్ దీవులను
తాకవచ్చని అంచనా వేసింది. దీనివల్ల మే నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే
ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో
వర్షాలు ఎక్కువగా ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ వంటి తీర ప్రాంతాల్లో ఉక్కపోత
అధికంగా ఉంటుందని వెల్లడించింది. రాత్రి సమయాల్లోనూ వేడి తీవ్రత
కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *