📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,771,580  |  609 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

కొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగు

April 28, 2026 April 28, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

కొలంబియాలో పర్యావరణానికి ముప్పుగా మారాయనే నెపంతో 80 హిప్పోపొటమస్‌లను చంపాలని ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనంత్ అంబానీ స్పందించారు. ఆ మూగజీవాలను చంపవద్దని, వాటికి గుజరాత్‌లోని ‘వంతారా’ జంతు సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పిస్తానని ప్రకటించారు. ఈ మేరకు కొలంబియా పర్యావరణ శాఖకు అధికారిక విన్నపం పంపారు. డ్రగ్ మాఫియా డాన్ ఎస్కోబార్ తెచ్చిన ఈ హిప్పోల సంతతి విపరీతంగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం వాటిని అంతం చేయాలని భావించింది. వంతారా ప్రతిపాదనతో వీటికి విముక్తి లభించనుంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *