📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, November 24, 2026
Visitors: 106,982  |  872 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకార్తీక పౌర్ణమి వేళ కాశీలో ‘దేవ దీపావళి’ మహా వైభవం: 11 లక్షల మట్టి దీపాల వెలుగులు.. డ్రోన్, 3D లేజర్ షోలతో దివ్య కాంతులుతెలంగాణలో రెండోసారి అధికారంలోకి వస్తాం: 90 సీట్లు, కోటి ఓట్లతో చరిత్ర సృష్టిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డిమేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ, డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీ మరియు 86 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంఏపీ తొలిదశ పంచాయతీ ఎన్నికల సమరం: 758 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం.. ఈ నెల 26న 3,191 పంచాయతీల్లో పోలింగ్తెలంగాణలో విజయవంతంగా ముగిసిన ‘పల్స్ పోలియో’ మహాయజ్ఞం: 5.22 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకార్తీక పౌర్ణమి వేళ కాశీలో ‘దేవ దీపావళి’ మహా వైభవం: 11 లక్షల మట్టి దీపాల వెలుగులు.. డ్రోన్, 3D లేజర్ షోలతో దివ్య కాంతులుతెలంగాణలో రెండోసారి అధికారంలోకి వస్తాం: 90 సీట్లు, కోటి ఓట్లతో చరిత్ర సృష్టిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డిమేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ, డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీ మరియు 86 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంఏపీ తొలిదశ పంచాయతీ ఎన్నికల సమరం: 758 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం.. ఈ నెల 26న 3,191 పంచాయతీల్లో పోలింగ్తెలంగాణలో విజయవంతంగా ముగిసిన ‘పల్స్ పోలియో’ మహాయజ్ఞం: 5.22 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ

సహజీవనం ముగిస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

April 27, 2026 April 27, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

వయోజనులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేసి విడిపోవడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండి, బిడ్డను కన్న తర్వాత విడిపోయినప్పుడు అత్యాచారం, దోపిడీ అని ఆరోపించడం సరికాదని జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నారు. అంగీకారంతో కూడిన సంబంధం విచ్ఛిన్నమైనంత మాత్రాన అది క్రిమినల్ నేరం కిందకు రాదని కోర్టు తేల్చి చెప్పింది. వివాహేతర బంధాల్లో వయోజనులు స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందులోని రిస్క్‌లను కూడా గుర్తించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *