📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,771,863  |  616 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు ఆగ్రహం: ఆయిల్ కంపెనీలకు హెచ్చరిక

April 27, 2026 April 27, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల ముందే సమస్యను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. ఏ బంకు వద్ద కూడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని, సోమవారానికి సరఫరా మెరుగుపడాలని స్పష్టం చేశారు. సాధారణ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆక్వా రైతులు, వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా కూపన్ విధానం అమలు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కంపెనీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *