📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, September 10, 2026
Visitors: 1,748,017  |  332 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం

వేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డి

April 24, 2026 April 24, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయన రుద్రంగిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అయితే, డీజీపీ పర్యటన షెడ్యూల్‌లో స్పష్టత లేకపోవడంతో వేములవాడలో తొలుత గందరగోళం నెలకొంది. మొదట ఆలయానికి వచ్చి వెనుదిరిగిన ఆయన, రుద్రంగి కార్యక్రమం ముగించుకొని తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సరైన సమాచారం లేక ఇబ్బంది పడ్డామని స్థానిక జర్నలిస్టులు పేర్కొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *