📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,030,427  |  364 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

చంద్రబాబుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్’ అవార్డు

April 24, 2026 April 24, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ముంబైలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకోనున్నారు. ఎకనామిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం స్వీకరిస్తారు. పారిశ్రామిక సంస్కరణల్లో ఆయన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. ఈ వేడుకకు చంద్రబాబు గౌరవ అతిథిగా హాజరవుతుండగా, దేశీ కార్పొరేట్ దిగ్గజాలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. అధికారుల పర్యటన ఏర్పాట్లు పూర్తి చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *