📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,765,076  |  335 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...

సింగరేణి ఉద్యోగులకు రూ.10 లక్షల సహజ మరణ బీమా

April 23, 2026 April 23, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

సింగరేణి సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మధ్య గురువారం హైదరాబాద్‌లో కీలక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు సహజ మరణం సంభవిస్తే రూ.10 లక్షల బీమా అందనుంది. ఇప్పటికే ప్రమాద బీమా కింద రూ.కోటి చెల్లిస్తుండగా, కొత్త ఒప్పందంతో కార్మిక కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది. రూ.8,906 ప్రీమియంతో కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కూడా ఎస్‌బీఐ ప్రకటించింది. దేశంలోనే ఇలాంటి బీమా పథకం అమలు కావడం గర్వకారణమని అధికారులు తెలిపారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *