📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, April 23, 2026
Visitors: 421,907  |  565 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసింగరేణి ఉద్యోగులకు రూ.10 లక్షల సహజ మరణ బీమావాట్సాప్‌లో కొత్తగా మొబైల్ రీఛార్జ్ ఫీచర్ ప్రారంభంపెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలను ఖండించిన కేంద్రంఅటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana - APY) పూర్తి వివరాలురైలు చైన్ లాగడం: నిబంధనలు మరియు శిక్షలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుసింగరేణి ఉద్యోగులకు రూ.10 లక్షల సహజ మరణ బీమావాట్సాప్‌లో కొత్తగా మొబైల్ రీఛార్జ్ ఫీచర్ ప్రారంభంపెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలను ఖండించిన కేంద్రంఅటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana - APY) పూర్తి వివరాలురైలు చైన్ లాగడం: నిబంధనలు మరియు శిక్షలు

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలను ఖండించిన కేంద్రం

April 23, 2026 6 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ తీవ్రంగా ఖండించింది. ఇంధన ధరల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని, ప్రజలు పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, గత నాలుగేళ్లుగా దేశీయంగా ధరలను నియంత్రించిన ఏకైక దేశం భారత్ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్రం ఇచ్చిన ఈ స్పష్టతతో వాహనదారులు, సామాన్యులకు భారీ ఊరట లభించింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *