📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,535,468  |  772 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

డిజిటల్ అరెస్టులపై సీజేఐ ఆందోళన: విద్యావంతులూ మోసపోవడం దురదృష్టకరం

April 21, 2026 April 21, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

డిజిటల్ అరెస్టుల పేరుతో విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ మోసాలపై సుప్రీంకోర్టు చేపట్టిన సుమోటో విచారణలో ఆయన మాట్లాడుతూ, బాధితుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థీకృత సైబర్ ముఠాల బెయిల్ అభ్యర్థనలను పరిశీలించేటప్పుడు వారి నేరాల తీవ్రతను లోతుగా విశ్లేషించాలని న్యాయస్థానాలకు సూచించారు. మరోవైపు, నేతాజీని ‘దేశ పుత్రుడు’గా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు సమయం వృథా చేస్తున్నారంటూ ధర్మాసనం కొట్టివేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *