📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,034,721  |  382 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

మహిళా బిల్లు వీగిపోవడంపై మోదీ ఆగ్రహం: విపక్షాలు మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరిక

April 18, 2026 April 18, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిల్లును అడ్డుకున్న విపక్షాలు జీవితాంతం చింతిస్తాయని, ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక ధోరణిని గ్రామగ్రామాన ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. కాగా, శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లు 298-230 ఓట్ల తేడాతో వీగిపోయింది. విపక్షాలు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సాకులు వెతుకుతున్నాయని మోదీ విమర్శించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *