📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, August 25, 2026
Visitors: 1,676,060  |  751 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనం

ఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

April 16, 2026 April 16, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్ 25 నుంచి 27 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మలయప్పస్వామి వారు వరుసగా గజ, అశ్వ, గరుడ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉభయ నాంచారులతో కలిసి నిర్వహించే ఈ కల్యాణ మహోత్సవం దృష్ట్యా, ఆ మూడు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. భక్తులు ఈ విశిష్ట ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవచ్చు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *