📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,768,336  |  492 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వార్తలు: స్టాక్ మార్కెట్ భారీ లాభాలు

April 15, 2026 April 15, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

అమెరికా-ఇరాన్ యుద్ధ ముగింపు చర్చల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలత ఏర్పడి, భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లు లాభపడి 78,139 వద్ద, నిఫ్టీ 380 పాయింట్ల వృద్ధితో 24,235 వద్ద ట్రేడవుతున్నాయి. రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు మార్కెట్‌ను నడిపిస్తుండగా.. ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగాలు మెరుగ్గా రాణిస్తున్నాయి. ఉద్రిక్తతలు తగ్గి చమురు సరఫరా మెరుగుపడుతుందన్న ఆశలు, దేశీయ రాజకీయ స్థిరత్వ సంకేతాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *